దేవాస్ (ఎంపీ) లోని బ్యాంక్ నోట్ ప్రెస్... కింది పోస్టుల కోసం ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టు పేరు:
1. సూపర్వైజర్ (ప్రింటింగ్): 08 పోస్టులు
2. సూపర్వైజర్ (కంట్రోల్): 03 పోస్టులు.
3. సూపర్వైజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 01 పోస్టు
4. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ : 04 పోస్టులు
5. జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్): 27 పోస్టులు
6. జూనియర్ టెక్నీషియన్ (కంట్రోల్): 25 పోస్టులు
7. జూనియర్ టెక్నీషియన్ (ఇంక్ ఫ్యాక్టరీ-అటెండెంట్ ఆపరేటర్/ ల్యాబొరేటరీ అసిస్టెంట్/ మెషినిస్ట్/ మెషినిస్ట్ గ్రైండర్/ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్): 15 పోస్టులు
8. జూనియర్ టెక్నీషియన్ (మెకానికల్/ ఎయిర్ కండిషనింగ్): 03 పోస్టులు
9. జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 04 పోస్టులు
10. జూనియర్ టెక్నీషియన్ (సివిల్ / ఎన్విరాన్మెంట్): 01 పోస్టు
మొత్తం పోస్టుల సంఖ్య: 111.
అర్హత: పోస్టును అనుసరించి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష, టైపింగ్ స్కిల్ టెస్ట్ తదితరాల ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 22.07.2023.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 21.08.2023.
ఆన్లైన్ పరీక్ష తేదీ: సెప్టెంబర్/ అక్టోబర్ 2023.
0 comments:
Post a Comment