SECR: వెస్ట్రన్ రైల్వేలో 3,624 అప్రెంటిస్ పోస్టులు

ముంబయి ప్రధాన కేంద్రంగా గల రైల్వే రిక్రూట్మెంట్ సెల్(ఆర్ఆర్సీ)- వెస్ట్రన్ రైల్వే... 2023-24 సంవత్సరానికి వెస్ట్రన్ రైల్వే పరిధిలోని డివిజన్/ వర్క్షాప్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:

అప్రెంటిస్: 3,624 ఖాళీలు

ట్రేడ్: ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, డీజిల్ మెకానిక్, మెకానిక్ మోటార్ వెహికల్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వైర్మ్యాన్, మెకానిక్ రిఫ్రిజిరేటర్ (ఏసీ- మెకానిక్), పైప్ ఫిట్టర్, ప్లంబర్, డ్రాఫ్ట్స్ మ్యాన్ (సివిల్), పీఏఎస్ఎస్ఏ, స్టెనోగ్రాఫర్, మెషినిస్ట్, టర్నర్.

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 26-07-2023 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

శిక్షణ కాలం: ఒక సంవత్సరం.

ఎంపిక ప్రక్రియ: పదో తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష/ వైవా ఉండదు. 

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 27-06-2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26-07-2023.


Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/F0aFYpjoWL60XwfQdKmvNt

Job Notification Telegram Group:

Official Website

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top