Job Mela: APSSDC ఆధ్వర్యంలో జాబు మేళ

Job Mela: APSSDC ఆధ్వర్యంలో జాబు మేళ

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్ఓసీ),డీఆర్డీఏ, ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జూన్ 16న అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకావచ్చు.

మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో తొమ్మిది బహుళజాతి సంస్థలు పాల్గొననున్నాయి. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు

సంస్థలు, పోస్టుల వివరాలు..

1. కోజెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్: బీపీవో

2. టీమ్జ్: బీఆర్ఆ

3. ముత్తూట్ ఫైనాన్స్: పీవో ఇంటర్న్షిప్ ట్రెయినీ

4. అరబిందో ఫార్మా: హెల్పర్/ ఆపరేటర్

5. దక్కన్ ఫైన్ కెమికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: ట్రెయినీ కెమిస్ట్

6. మోహన్ స్పింటెక్స్ ఇండియా లిమిటెడ్: హెల్పర్/ ఆపరేటర్

7. అపోలో ఫార్మసీ: ఫార్మాసిస్ట్/ రిటైల్ ట్రెయినీ అసోసియేట్/ ఫార్మసీ అసిస్టెంట్

8. ఫెయిల్ఫీల్డ్ బై మారియట్: గెస్ట్ సర్వీస్ అసోసియేట్

9. నవత రోడ్ ట్రాన్స్పోర్ట్: డ్రైవర్, క్లర్క్, వెహికల్ హెల్పర్ అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, తదతర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: ఖాళీని అనుసరించి 18 నుంచి 35 ఏళ్ల వయసుగల వారు అర్హులు.

జీతం: నెలకు రూ.10,000 నుంచి రూ.16,000 వరకు జీతం ఉంటుంది.

ఎంపిక విధానం: విద్యార్హలతో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

డ్రైవ్ తేదీ: 20-06-2023.

డ్రైవ్ నిర్వహణ వేదిక: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాడేరు, అల్లూరు సీతారామరాజు జిల్లా.

జాబ్ లొకేషన్: విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, మంగళూరు, ఏపీలోని పలు ప్రాంతాల్లో

పనిచేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు.

Download Notification
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top