ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేయనున్నట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి శేషగిరిబాబు తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ, వృత్తి విద్య కోర్సులకు సంబంధించిన ఫలితాలను సాయంత్రం అయిదు గంటలకు విజయవాడలోని ఇంటర్ విద్యామండలి కార్యాలయంలో విడుదల చేయను వెల్లడించారు. సప్లిమెంటరీ, ఇంప్రూవ్మెంట్ కలిపి మొత్తం సుమారు 4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను క్రింది వెబ్సైట్ ద్వారా పొందండి.
ఫలితాలు చెక్ చేసుకోవడానికి వెబ్సైట్లు:
0 comments:
Post a Comment