Indian Army Agniveer Result 2023 released on joinindianarmy.nic.in, direct link to download
Indian Army Agniveer Result 2023 released on joinindianarmy.nic.in, direct link to download
అగ్నిపథ్ పథకం కింద 2023-24 సంవత్సరం అగ్నివీరుల నియామకాల రాత పరీక్ష ఫలితాలను ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 17న కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్మ్యన్ కేటగిరీల్లో ఖాళీలు భర్తీ కానున్నాయి. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి శారీరక సామర్థ్య, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థుల వడపోత అనంతరం నాలుగేళ్ల కాలానికి అగ్నివీరులను ఎంపిక చేస్తారు
Agniveer Result Declared for
Tamilnadu/ Andhra Pradesh-Zone Download
0 comments:
Post a Comment