డి.ఎస్.సి 1998 కు సంబంధించి CSE, AP. Amaravathi వారి ఆదేశాల మేరకు DSC 1998 Merit list చైర్మన్ & జిల్లా కలెక్టర్ ఆమోదము పొంది, సదరు జాబితాను వెబ్ సైటు:deonellore.50webs.com నందు ఉంచబడినది.
సదరు జాబితా నందు గల అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్ లు మంజూరు చేయబడును. కావున సదరు జాబితా నందు గల అభ్యర్థులు వారి యొక్క అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ లతో తేదీ:12.04.2023 ఉదయము 9.30 గంటలకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం, దర్గామిట్ట, నెల్లూరు నందు హాజరు కావలయును.మరియు సదరు అభ్యర్థులు రూ.100/- స్టాంప్ పేపర్ పై అఫిడవిట్ ను సమర్పించవలయును. అఫిడవిట్ పై వ్రాయవలసిన షరతుల కాపీ పైన తెలిపిన వెబ్ సైటు నందు ఉంచబడినదని జిల్లా విద్యాశాఖాధికారి, నెల్లూరు జిల్లా వారు తెలియజేయటమైనది.
0 comments:
Post a Comment