APCPDCL: ఏపీ ప్రభుత్వ విద్యుత్ సంస్థలోఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీసీపీడీసీఎల్) అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 100 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్(ఈఈఈ) విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ పూర్తిచేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎలా అప్లై చేసుకోవాలి..? స్టైపెండ్ ఎంత చెల్లిస్తారు..? శిక్షణా కాలం ఎంత..? వంటి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ముఖ్య వివరాలు:

మొత్తం ఖాళీలు: 100

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 30

టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ – 70

విద్యార్హతలు: ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్(ఈఈఈ) విభాగంలో డిప్లొమా/డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు.

వయసు: 18 ఏళ్లు నిండి ఉండాలి.

శిక్షణ: అప్రెంటిస్‌షిప్ యాక్ట్ చట్టం 1973 ఏడాది పాటు శిక్షణ ఉంటుంది.

స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అభ్యర్థులకు రూ. 9,000, టెక్నీషియన్ అప్రెంటిస్ అభ్యర్థులకు రూ. 8,000 వేతనంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా.. డిగ్రీ/డిప్లొమా కోర్సులో అభ్యర్థి పొందిన మార్కులు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లై చేయు విధానం: నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ పోర్టల్(NATS) ద్వారా అప్లై చేయాలి.

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 11.04.2023

దరఖాస్తులకు చివరి తేదీ: 01.05.2023

Official Website

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top