నాగపూర్లోని టెక్ మహింద్రా సంస్థ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు
వివరాలు...
సాఫ్ట్వేర్ ఇంజినీర్ పోస్టులు,
1. టెక్నికల్ సపోర్ట్ మేనేజర్: బావా! జీవిత నైపుణ్యాలు ఉండాలి. mahindra పని అనుభవం: కనీసం 8 ఏళ్లు పని అనుభవం ఉండాలి..
2. టెక్నికల్ ఆర్కిటెక్ట్ ఆర్కిటెక్ట్ నైపుణ్యాలు ఉండాలి. పని అనుభవం: కనీసం 8 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
3. స్క్రమ్ మాస్టర్
పని అనుభవం: కనీసం 8 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
4. టెక్నికల్ లీడ్- 3-5 ఆసోసియేట్లను లీడ్ చేసే నైపుణ్యాలు ఉండాలి. పని అనుభవం: కనీసం 7 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
5. టెక్నికల్ లీడ్ డెవొప్స్ ఇంజినీర్: డాకర్, పబ్లిక్ క్లౌడ్ సర్వీసెస్ నైపుణ్యాలు ఉండాలి. పని అనుభవం: కనీసం
7 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
6. సర్వీస్ నౌ కన్సల్టెంట్ ఎఫ్ఎన్ఎం/ హెచ్ఎర్ఎన్ ఈఎన్బీ నైపుణ్యాలు ఉండాలి.
పని అనుభవం: కనీసం 4 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక: టెక్ మహింద్రా లిమిటెడ్, సెజ్ యూనిట్, మిహన్ సెజ్, టెల్హరా విలేజ్, నాగ్పూర్ 441108
ఇంటర్వ్యూ తేదీ: 11,03,2023.
వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూపు మరియు టెలిగ్రామ్ గ్రూపులో చేరండి
టెలిగ్రామ్ గ్రూప్ లింకు:
0 comments:
Post a Comment