హైదరాబాద్ లోని గచ్చిబౌలిలకు చెందిన కేంద్రీయ విద్యాలయం కిందిబపోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
పోస్టులు: పీజీటీ, టీజీటీ, పీఆర్, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్, కంప్యూటర్ సైన్స్, డ్యాన్స్ కోచ్, ఆర్ట్స్ కోచ్ తదితరాలు.
విభాగాలు: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బయాలజీ, కామర్స్ తదితరాలు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక: KENDRIYA VIDYALAYA Gachibowli, GPRA Campus, Hyderabad-32.
ఇంటర్వ్యూ తేదీ: 10-12,03,2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 8.
వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూపు మరియు టెలిగ్రామ్ గ్రూపులో చేరండి
టెలిగ్రామ్ గ్రూప్ లింకు:
0 comments:
Post a Comment