హైదరాబాద్ లోని ఉప్పల్ కు చెందిన కేంద్రీయ విద్యాలయం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
పోస్టులు: పీజీటీ, టీజీటీ, పీఆర్ టీ, కోచ్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ తదితరాలు.
విభాగాలు: మ్యాథ్స్, కెమిస్ట్రీ, హిందీ, సైన్స్, కామర్స్, మ్యూజిక్, డ్యాన్స్, హాకీ/ అథ్లెటిక్స్, యోగా తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి బీఈడీ/ బ్యాచిలర్స్ డిగ్రీ/ డిప్లొమా/ బీఈ/బీఎస్సీ/ డీఈడీ/ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సీటెట్ అర్హత సాధించాలి
వయసు: 18-65 ఏళ్లు ఉండాలి
జీతభత్యాలు: నెలకు రూ.21250-రూ.27500 చెల్లిస్తారు.. ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక: Kendriya Vidyalaya No. L. Uppal, Hyderabad.
ఇంటర్వ్యూ తేది: 07-10.03,2023
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 8:30,
వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూపు మరియు టెలిగ్రామ్ గ్రూపులో చేరండి
టెలిగ్రామ్ గ్రూప్ లింకు:
0 comments:
Post a Comment