HSL Recruitment 2023: హిందుస్థాన్‌ షిప్‌యార్డ్, విశాఖపట్నంలో 43 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 43

మేనేజర్, డిప్యూటీ ప్రాజెక్ట్‌ ఆఫీసర్, మెడికల్‌ ఆఫీసర్, సీనియర్‌ అడ్వైజర్, సీనియర్‌ కన్సల్టెంట్‌ తదితరాలు.

విభాగాలు: కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్, బిజినెస్‌ డెవలప్‌మెంట్,లీగల్,టెక్నికల్, ఫైనాన్స్, డిజైన్, సెక్యూరిటీ అండ్‌ ఫైర్‌ సర్వీస్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/ఇంజనీరింగ్‌ డిగ్రీ/డిప్లొమా/ఎంబీబీఎస్‌/ఎల్‌ఎల్‌బీ/ఐసీఏఐ /ఐసీడబ్ల్యూఏఐ/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/ఎంబీఏ/ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 నుంచి 62 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.54,880 నుంచి రూ.1.8లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
మెడికల్‌ ఆఫీసర్, డిప్యూటీ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌(లీగల్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు మాత్రం 23.03.2023 రోజున ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇతర అభ్యర్థులకు సంస్థ నిబంధనల ప్రకారం ఎంపికచేస్తారు.

ఇంటర్వ్యూ వేదిక: హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్, విశాఖపట్నం.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 8.30 నుంచి ప్రారంభం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.04.2023.

వెబ్‌సైట్‌: https://www.hslvizag.in/

వివిధ రకాల ఉద్యోగం నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top