సిరిసిల్లలోని కేంద్రీయ విద్యాలయం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
పీఆర్, టీజీటీ పోస్టులు..
విభాగాలు: ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్సెస్. తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో సీనియర్: సెకండరీ సర్టిఫికేట్/ డిప్లొమా/ బీటెక్/ బీఈ / బీఏ/ బీఎస్సీ/ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈడి ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూ వేదిక: First Floor. Ellen ki Engineering College Campus, Near Rural Police, Station, Siddipet..
ఇంటర్వ్యూ తేది: 15, 16.03.20 23.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 నుంచి.
వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూపు మరియు టెలిగ్రామ్ గ్రూపులో చేరండి
టెలిగ్రామ్ గ్రూప్ లింకు:
0 comments:
Post a Comment