APSSDC Recruitment | ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగమేళ

వి జయవాడ ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో మార్చి 31న మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. పదోతరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ, ఫార్మసీ విద్యార్హతలు ఉన్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు
సంబంధిత ఫోన్ నెంబర్లు:7799669907, 8008742842, 8501896034.

వేదిక: Govt. Polytechnic College,
Opp. Ramesh Hospitals, Govt ITI Road, 
Vijayawada, Pincode: 520008.

జాబ్ మేళాలో పాల్గొంటున్న సంస్థలివే!..

1) అరబిందో ఫార్మా

పోస్టులు: ప్రొడక్షన్ & మెయింటెనెన్స్.

అర్హత: బీఎస్సీ (కెమిస్ట్రీ)/డిప్లొమా (మెకానికల్)/బీఫార్మసీ.

జీతం: రూ.15,000.

2) సామ్రాజ్య ది సిల్వర్ కింగ్డమ్

పోస్టులు: క్యాషియర్, హెల్పర్, ఇన్వెంటరీ అసోసియేట్, సిస్టమ్ ఆపరేటర్, సేల్స్ అసోసియేట్, అకౌంటెంట్.

అర్హత: పదోతరగతి, ఇంటర్, డిగ్రీ.

జీతం: రూ.12,000.
3) వరుణ్ మోటార్స్

పోస్టులు: వాషింగ్, పెయింటర్ సేల్స్ అడ్వయిజర్, సర్వీస్ అడ్వయిజర్, అసిస్టెంట్ టెక్నీషియన్, డ్రైవర్స్.

అర్హత: పదోతరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, బీకామ్, ఏదైనా డిగ్రీ.

జీతం: రూ.11,000.

4) అపోలో ఫార్మసీ

పోస్టులు: ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్, ఫార్మసీ ట్రైనీ.

అర్హత: పదోతరగతి, ఇంటర్, ఐటీఐ, ఏదైనా డిగ్రీ, ఎం ఫార్మసీ, బీ ఫార్మసీ, డీ ఫార్మసీ.

జీతం: రూ.11,000.

5) గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్

పోస్టులు: సీఎన్సీ మెషిన్ ఆపరేటర్.

అర్హత: ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ(ఏదైనా ట్రేడ్), డిప్లొమా, బీటెక్(మెకానికల్).

జీతం: రూ.11500.

6) డోమినీర్

పోస్టులు: ప్లానింగ్ & 2డి డిజైనింగ్, స్కెచప్ & 3డి డిజైనింగ్, పర్చేజ్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ మ్యాన్ పర్చేజ్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ మ్యాన్

అర్హత: ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా గ్రాడ్యుయేషన్, బీటెక్(సివిల్/ ఆర్కిటెక్చర్), ఎంబీఏ, ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్.

జీతం: రూ.14000.7) క్వెస్ కార్ప్ లిమిటెడ్

పోస్టులు: కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, ప్రొడక్షన్ ట్రైనీ, సేల్స్ అసోసియేట్, హెల్పర్, ప్యాకర్, పై

అర్హత: ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ.

జీతం: రూ.10,000.

8) ముత్తూట్ ఫైనాన్స్

పోస్టులు: కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, ఎంటర్టైన్మెంట్ సర్వీస్ ప్రొవైడర్, కుక్/చెఫ్(కమీ), డ్యూటీ.

అర్హత: ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఐటీఐ, ఏదైనా డిగ్రీ, హోటల్ మేనేజ్మెంట్.

జీతం: రూ.11,500.
9) బైజూస్

పోస్టులు: బిజినెస్ డెవలప్మెంట్ ట్రైనీ, బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్.

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ (2015 - 2022 ఉత్తీర్ణత)

జీతం: రూ. 62500.

Official Website
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top