ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,100 పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో భాగంగా నిర్వహించనున్న శారీరక సామర్థ్య పరీక్షల హాల్టికెట్లు మార్చి 1న విడుదలయ్యాయి. ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, ఫోన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అవకాశం మార్చి 10 వరకు ఉంటుంది. మార్చి 13 నుంచి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్/ పిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ జరుగనున్నాయి. ఏప్రిల్ చివరి వారంలో ప్రధాన పరీక్ష నిర్వహించనున్నారు.
వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూపు మరియు టెలిగ్రామ్ గ్రూపులో చేరండి
టెలిగ్రామ్ గ్రూప్ లింకు:
0 comments:
Post a Comment