సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన వైద్యశాల, కడప వారి పరిధిలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల, కడప నందు వొప్పంద మరియు పొరుగుసేవల ప్రాతిపదికన క్రింద తెలుపబడిన ఉద్యోగములలో నిర్దేశిత వేతనముపై పనిచేయుటకు తగిన అభ్యర్థుల నుండి
ధరఖాస్థులు కోరడమైనది.
పైన కనపరచిన ఉద్యోగములకు సంభందించిన ఖాళీల వివరాలు, దరఖాస్తు నమూనా మరియు ఇతర వివరములు www.kadapa.ap.gov.in వెబ్ సైట్ నందు అందుబాటులో ఉంచడమైనది. పై పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ దరఖాస్తులను పై వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకొని, భర్తీచేసిన ధరఖాస్తుతో పాటు అన్నీ అవసరమైన సర్టిఫికేట్లను 08-3-2023 తేదీ సాయంత్రం 5 గంటల లోపల స్వయముగా సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన వైద్యశాల, కడప వారి కార్యాలయములో ఏర్పాటుచేసిన బాక్స్ లలో వేయవలయును లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా సూపరింటెండెంట్ ప్రభుత్వ సర్వజన వైద్యశాల, కడప వారికి పంపవలసినదిగా కోరడమైనది. నిర్దేశిత గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణలోనికి తీసుకొనబడవు.
వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూపు మరియు టెలిగ్రామ్ గ్రూపులో చేరండి
టెలిగ్రామ్ గ్రూప్ లింకు:
0 comments:
Post a Comment