విజయనగరం జిల్లాలో 78 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. పోస్టుల ఆధారంగా టెన్త్, ఆ లోపు విద్యార్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
విజయనగరం జిల్లాలో.. ఖాళీలు
1. అంగన్ వాడీ వర్కర్ 10
2. అంగన్ వాడీ హెల్పర్ 53
3. మినీ అంగన్ వాడీ వర్కర్ 15
జిల్లాలోని గంట్యాడ, భోగాపురం, రాజాం, వీరగట్టం, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం(యు), బొబ్బిలి, బాడంగి, గణపతినగరం, సాలూరు(ఆర్), ఎస్.కోట, వియ్యంపేట లో ఈ ఖాళీలు ఉన్నాయి.
వేతనం: అంగన్ వాడీ వర్కర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.11,500, మినీ అంగన్ వాడీ వర్కర్ కు రూ.7 వేలు, అంగన్ వాడీ హెల్పర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.7 వేల వేతనం ఉంటుంది.
- దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 29ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.
వేతనం: అంగన్వాడీ వర్కర్కు రూ.11500, మినీ అంగన్వాడీ వర్కర్కు హెల్పరు రూ.7000. రూ.7000, అంగన్వాడీ
వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూపులో చేరండి...
టెలిగ్రామ్ గ్రూప్ లింక్:
0 comments:
Post a Comment