ధ్రప్రదేశ్ లో అంగన్ వాడీ ఉద్యోగాల (AP Anganwadi Jobs) భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు

కడప జిల్లాలో 71 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. పోస్టుల ఆధారంగా టెన్త్, ఆ లోపు విద్యార్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కడప జిల్లాలో.. ఖాళీలు:

1. అంగన్ వాడీ వర్కర్ 18 పోస్టులు
2. అంగన్ వాడీ హెల్పర్: 49 పోస్టులు
3. అంగన్ వాడీ వర్కర్: 04 పోస్టులు

ఈ ఖాళీలు కడప(యు), కడప(ఆర్), కమలాపురం, జమ్మలమడుగు, ముద్దనూరు, ప్రొద్దుటూరు, మైదుకూరు, చాపాడు, పులివెందుల, బద్వేల్,బి.కోడూరు, బి.మఠం, పోరుమామిళ్ల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హతల వివరాలు:అంగన్ వాడీ వర్కర్ ఉద్యోగాలకు టెన్త్, మిగిలిన పోస్టులకు 7వ తరగతి పాసై ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. వయో పరిమితి: 01-07-2022 నాటికి 21-35 ఏళ్లు ఉండాలి.

దరఖాస్తు చివరి తేదీ: 27.03.22

ఇంటర్వ్యూలు: 28.03.28

వేతనం: అంగన్వాడీ వర్కర్కు రూ.11500, మినీ అంగన్వాడీ వర్కర్కు హెల్పరు రూ.7000. రూ.7000, అంగన్వాడీ


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top