మొత్తం ఖాళీలు:
మొత్తం ఖాళీల్లో ఐటీఐకు సంబంధించి 3,508, నాన్ ఐటీఐకు సంబంధించి 1887 ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత:
పదో తరగతితోపాటు, మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మేసన్, ఎలక్ట్రోప్లేటర్, మెకానిక్, ఫౌండ్రీమ్యాన్, బాయిలర్ అటెండెంట్, అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ తదితర ట్రేడుల్లో ఐటీఐలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. నాన్-ఐటీఐ కేటగిరీకికి పోస్టులకు పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 28.03.2023 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
స్టైపెండ్ : నెలకు నాన్-ఐటీఐలకు ఐటీఐలకు రూ.7000 చెల్లిస్తారు. రూ.6000;
ఎంపిక ప్రక్రియ: నాన్-ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము : రూ.200(ఎస్సీ,ST, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్ జెండర్ అభ్యర్థులకు రూ.100).
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు
చేయాలి.
ముఖ్యమైన తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 27.02.2023.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 28.03.2023.
వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్ లో చేరండి:
Job Notifications Telegram Group:
0 comments:
Post a Comment