మచిలీపట్నంలో ని జిల్లా వైద్యారోగ్య కార్యాలయం... అధికారి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
1. డార్క్ రూమ్ అసిస్టెంట్: 03 పోస్టులు
2. మెడికల్ రికార్డ్ అసిస్టెంట్/ రికార్డ్ అసిస్టెంట్: 05 పోస్టులు
3. మేల్ నర్సింగ్ ఆర్డర్లీ: 05 పోస్టులు
4. రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్: 01 పోస్టు
5. స్ట్రక్చర్ బేరర్ / స్ట్రక్చర్ బాయ్: 01 పోస్టు 6. సీటీ టెక్నీషియన్: 01 పోస్టు
మొత్తం ఖాళీల సంఖ్య: 16.
అర్హతలు: పోస్టును అనుసరించి పదోతరగతి, డార్క్ రూమ్ అసిస్టెంట్ కోర్సు సర్టిఫికేట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్, మాస్టర్స్ డిగ్రీ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ దరఖాస్తులను జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, నాయర బడ్డి సెంటర్, మచిలీపట్నంలో అందజేయాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 10-02-2023.
Official Website: Click Here
Complete Notification: Click Here
వివిధ రకాల కేంద్రా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:
Job Notifications Telegram Group:
0 comments:
Post a Comment