Indian Bank SO Recruitment 2023: Indian Bank released a short notice for the recruitment of Specialist Officers on its official website, www.indianbank.in. A total of 203 vacancies are announced for SO Positions in Scale1, Scale2, Scale3, and Scale4. The detailed advertisement, online application, and registration will start shortly. In the given post, we have mentioned the complete information related to Indian Bank SO Recruitment 2023.
Indian Bank SO Recruitment 2023
Indian Bank Specialist Officers Recruitment 2023 short notice is announced on 03rd February 2023. The vacancies are published for Financial Analysts(Credit Officers), Risk Officers, IT/Computer Officers, Information Security, Forex Officers, HR Officers, Marketing Officers, Treasury Officers, and Industrial Development Officers. Here, candidates can download the Indian Bank SO Recruitment 2023 Short Notice.
ఇండియన్ బ్యాంకు... దేశ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ బ్యాంకు శాఖలలో స్కేల్ 1, 2, 3,4 లలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు కోరుతున్నారు....
మొత్తం ఖాళీలు:203
స్పెషలైజేషన్:
1.ఫైనాన్షియల్ అనలిస్ట్ (క్రెడిట్ ఆఫీసర్): 60
2. రిస్క్ ఆఫీసర్: 15 పోస్టులు 3. ఐటీ/ కంప్యూటర్ ఆఫీసర్: 23
4. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ : 07
5. మార్కెటింగ్ ఆఫీసర్: 13
6. ట్రెజరీ ఆఫీసర్ (డీలర్ ఫర్ ట్రెజరీ): 20
7. ఫారెక్స్ ఆఫీసర్: 10
8. ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఆఫీసర్: 50 పోస్టులు 9. హెచార్ ఆఫీసర్: 05
Note: షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే విడుదల చేశారు పూర్తి నోటిఫికేషన్ దరఖాస్తు చేసే తేదీ ఆన్లైన్ అప్లికేషన్ త్వరలో ప్రకటించనున్నారు
వివిధ రకాల కేంద్రా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:
Job Notifications Telegram Group:
0 comments:
Post a Comment