APSSDC, SEEDAP, ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ ఆధ్వర్యంలో ఉద్యోగం మేళ నిర్వహిస్తున్నారు ఉద్యోగమేళా లో ఆసక్తి గల అభ్యర్థులు పాల్గొనవచ్చు...
మొత్తం భర్తీ చేసే పోస్టులు: సుమారుగా 1000
మేళా నిర్వహించే తేదీ:17.02.2023, ఉదయం 9 గంటల నుండి ప్రారంభం
మేళా నిర్వహించే ప్రాంతం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సాలూరు, మన్యం జిల్లా
ఉద్యోగం చేయవలసిన ప్రాంతం: ఆంధ్రప్రదేశ్ మరియు హైదరాబాద్ ప్రాంతాలలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది...
విద్యార్హతలు: పదో తరగతి ఇంటర్మీడియట్ ఐటిఐ డిప్లమో డిగ్ర, B.Tech, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు పాల్గొనవచ్చు
సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు: Contact:
6305110947
8555909899
6303493720
APSSDC Helpline – 9988853335
వివిధ రకాల కేంద్రా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:
Job Notifications Telegram Group:
0 comments:
Post a Comment