APSSDC Job Mela 2023 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో మెగా జాబ్ మేళా.. వివరాలివే..!

కర్నూలు జిల్లా (Kurnool) లోని నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC&SEEDAP) ఆధ్వర్యంలో ఈనెల 4న ఎమ్మిగనూరు డిఆర్డీఏ కార్యాలయం నందు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.కర్నూలు జిల్లా (Kurnool) లోని నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC&SEEDAP) ఆధ్వర్యంలో ఈనెల 4న ఎమ్మిగనూరు డిఆర్డీఏ కార్యాలయం నందు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే వారు 10 వ తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ, ఎంబీఏ, డిప్లొమా మొదలగు అన్ని రకాల విద్యార్హతలు కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ మేళాకు హాజరు కావచ్చని తెలిపారు. ఈ మేళాలో 14 ప్రముఖ కంపెనీలు తమ కంపెనీలకు ఉద్యోగులను ఎంపిక చేసుకోవడానికి ప్రభుత్వంతో అవగాహన ఏర్పరచుకొని ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాయి.ఎంపికయిన ఉద్యోగి స్థాయిని బట్టి జీతం రూ.10,000 వేల రూపాయిలు నుంచి రూ.25,000 వేల రూపాయలు వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ సంస్థ నందు ఉద్యోగం చేయుటకు ట్రైనీలు పదవ తరగతి ఇంటర్ డిగ్రీ డిప్లమా వంటివి పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. ఇందుకు ఎంపికైన వారికి 11 వేల రూపాయల నుంచి 13వేల 500 రూపాయల జీతంతో పాటు, ఉచిత వసతిమరియు భోజన సదుపాయం ఉంటుంది. ఈ సంస్థలో మొత్తం ఖాళీలు 300. 32 సంవత్సరాలలోపు యువకులు మాత్రమే అర్హులు. ఎంపికైన వారు తిరుపతిలోని శ్రీ సిటీలో ఉద్యోగం చేయవలసి ఉంటుంది.ఇలాంటి 14 కంపెనీలు ఈ ఉద్యోగ మేళాలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రానున్నాయి. కావున జిల్లాలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెస్యూమ్, జిరాక్స్ విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , పాస్ పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు ఫార్మల్ డ్రెస్ లో రావాల్సి ఉంటుంది.ఉద్యోగం 
మేళా జరుగు ప్రదేశం:

డీఆర్డీఏ కార్యాలయం, ఎమ్మిగనూరు నందు ఉద్యోగం

సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్

1. 7799494856

2. 9985496587

Mega Job Mela Registration Link:


వివిధ రకాల కేంద్రా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:


Job Notifications Telegram Group:

Important Job Notifications:





Indian Army : ఇండియన్ ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కోర్సులో ప్రవేశాలు


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top