మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: సీఏ/సీఎంఏ, ఇంటర్ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ నైపుణ్యంతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.30,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా పౌర సరఫరాల మేనేజర్ కార్యాలయం, మొదటి అంతస్తు, ఎయిమ్స్ కళాశాల, ముమ్మిడివరం చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 02.02.2023.
వెబ్‌సైట్: https://konaseema.ap.gov.in
Application: Click Here
వివిధ రకాల కేంద్రా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:
Job Notifications Telegram Group:
0 comments:
Post a Comment