ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నుంచి ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలలో ఔట్‌సోర్సింగ్ విధానంలో ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు
వివరాలు..
ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు:
ఖాళీల సంఖ్య: 10
విభాగాలవారీగా ఖాళీలు: ఫిజిక్స్ - 03 పోస్టులు, కెమిస్ట్రీ - 02 పోస్టులు, బయాలజీ - 05.
దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ:23.02.23
విద్యార్హతలు..
ఫిజికల్ సైన్సెస్ పోస్టులకు ఫిజిక్స్ ఒక సబ్జెక్టుగా ఉండి బీఎస్సీ డిగ్రీ పూర్తయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు
కెమికల్ సైన్సెస్ పోస్టులకు కెమిస్ట్రీ లేదా బయో కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా కలిగి ఉండి బీఎస్సీ డిగ్రీ పూర్తయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
బయోలాజికల్ సైన్సెస్ పోస్టులకు బోటనీ, జువాలజీ మరియు కెమిస్ట్రీ సబ్జెక్టులు కలిగి ఉండి బీఎస్సీ డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 34 సంవత్సరాలు లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ క్రింది ఇవ్వబడిన నమూనా అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
ఎంపిక విధానం: విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, రాతపరీక్ష, పని అనుభవం మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. వీటిలో విద్యార్హతలకు 20 మార్కులు, రాతపరీక్షకు 50 మార్కులు, పని అనుభవానికి 20 మార్కులు, ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించారు.
జీతభత్యాలు: నెలకు రూ.20,000.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Director,
AP State Forensic Science Laboratory,
4th Floor, Tech Tower,
Opp: AP DGP Office,
Mangalagiri, Guntur-522503.
Download Complete Notification: Click Here
వివిధ రకాల కేంద్రా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:
Job Notifications Telegram Group:
0 comments:
Post a Comment