ఇండియన్ కోస్ట్‌గార్డ్ నావిక్(జనరల్ డ్యూటీ), నావిక్(డొమెస్టిక్ బ్రాంచి) పోస్టుల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 255
పోస్టుల వివరాలు : నావిక్ (జనరల్ డ్యూటీ)-225, నావిక్(డొమెస్టిక్
బ్రాంచి)-30.
అర్హత: నావిక్(జనరల్ డ్యూటీ) పోస్టులకు 10+2 (మ్యాథ్స్, ఫిజిక్స్) ఉత్తీర్ణులవ్వాలి. నావిక్(డొమెస్టిక్ బ్రాంచి) పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
ప్రారంభ వేతనం: నెలకు రూ.21,700 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3 పరీక్షలు, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 06.02.2023.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.02.2023.
వెబ్‌సైట్: joinindiancoastguard.cdac.in
పూర్తి నోటిఫికేషన్: Click Here
వివిధ రకాల కేంద్రా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:
Job Notifications Telegram Group:
0 comments:
Post a Comment