ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఏదైనా ఆసుపత్రిలో కనీసం ఐదేళ్లపాటు నర్సింగ్ అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు జులై 1, 2022 నాటికి 42 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు జనవరి 31, 2023వ తేదీ సాయంత్రం 5 గంటల 30 నిముషాలలోపు ఆఫ్లైన్ విధానంలో కింది అడ్రస్ అప్లికేషన్లను సమర్పించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్థులు రూ.250లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఫిజికల్ చాలెంజ్ అభ్యర్ధులు ఫీజు చెల్లించనవసరం లేదు. విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.15,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్..
The District Medical & Health Officer, Chittoor, AP.
Important Job Notifications:
Indian Army : ఇండియన్ ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కోర్సులో ప్రవేశాలు
వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు ఈ వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/IMIQGMIboOH0JLIo0C5Qdk
Telegram Group: https://t.me/apjobs9
0 comments:
Post a Comment