ఏడాదికి రూ. 48 వేల స్కాలర్షిప్.. విద్యార్థులకు అదిరిపోయే అవకాశం ఇస్తోన్న ONGC

స్కాలర్షిప్: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్‌జీసీ) స్కాలర్‌షిప్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
స్కాలర్‌షిప్ వివరాలు: 

స్కాలర్‌షిప్ స్కీం ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు - 1000 

స్కాలర్‌షిప్ స్కీం ఓబీసీ విద్యార్థులు - 500 

స్కాలర్‌షిప్ స్కీం జనరల్/ఈ డబ్ల్యూఎస్ విద్యార్థులు - 500 

అర్హత: ఇంజనీరింగ్/ఎంబీబీఎస్/మాస్టర్ డిగ్రీ /ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. 

ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రవేశాలు పొందిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. 

మహిళా అభ్యర్థులకు 50 శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది. 

స్కాలర్షిప్ మొత్తం: ఏడాదికి రూ. 48,000 అందిస్తారు.

ఎంపిక: అకడమిక్ మార్కులు, క్వాలిఫైయింగ్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. 

చివరి తేదీ: మార్చి 6, 2023 

వివిధ రకాల కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్  లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి


Join Telegram Group: https://t.me/apjobs9

వెబ్‌సైట్: https://www.ongcscholar.org
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top