TMC Recruitment 2022 : భారత అణు శక్తి విభాగం పరిధిలోని టాటా స్మారక కేంద్రం (ముంబై).. దేశ వ్యాప్తంగా ఉన్న టాటా స్మారక ఆసుపత్రుల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 405 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎస్‌ఎస్‌సీ, జీఎన్‌ఎం, సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం ఖాళీలు : 405
లోయర్ డివిజన్ క్లర్క్: 18 పోస్టులు
అటెండెంట్: 20 పోస్టులు
ట్రేడ్ హెల్పర్: 70 పోస్టులు
నర్సు-ఎ: 212 పోస్టులు
నర్స్-బి: 30 పోస్టులు
నర్స్-సి: 55 పోస్టులుముఖ్య సమాచారం:
టాటా స్మారక ఆసుపత్రులున్న ప్రాంతాలు: ముంబయి, సంగ్రూర్, విశాఖపట్నం, ముజఫర్‌పూర్, వారణాసి.
అర్హత: ఎస్‌ఎస్‌సీ, జీఎన్‌ఎం, సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: ఎల్‌డీసీ ఖాళీలకు 27 ఏళ్లు, అటెండెంట్‌కు 25 ఏళ్లు, ట్రేడ్ హెల్పర్‌కు 30 ఏళ్లు, నర్స్-ఎకు 30 ఏళ్లు, నర్స్-బికు 35 ఏళ్లు, నర్స్-సికు 40 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 10, 2023.
వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్సప్ గ్రూపులో చేరండి:
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://tmc.gov.in/
నోటిఫికేషన్ : Click Here
0 comments:
Post a Comment