స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ) అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఎ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది.
దీనిద్వారా మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ పీజీ డిగ్రీ(కామర్స్/ ఎకనామిక్స్/ మేనేజ్‌మెంట్)/ సీఏ/సీఎస్/ సీడబ్ల్యూఏ/ సీఎఫ్ఏ/ సీఎంఏ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 100.
అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ పోస్టులు.
News Reels
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ పీజీ డిగ్రీ(కామర్స్/ ఎకనామిక్స్/ మేనేజ్‌మెంట్)/ సీఏ/సీఎస్/ సీడబ్ల్యూఏ/ సీఎఫ్ఏ/ సీఎంఏ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి:14.12.2022 నాటికి 21-28 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.925.
ముఖ్యమైన తేదీలు..
➥ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.12.2022.
➥ దరఖాస్తు చివరి తేది: 03.01.2023.
➥ ఆన్‌లైన్ పరీక్ష: జనవరి/ ఫిబ్రవరి 2023.
➥ ఇంటర్వ్యూ తేది: ఫిబ్రవరి 2023.
తెలుగు రాష్రాల్లో పరీక్ష కేంద్రాలు:విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి, గుంటూరు, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్.
వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ లు కావాల్సిన వారు క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
0 comments:
Post a Comment