అంగన్వాడీ కార్యకర్త /ఆయా /మిని అంగన్వాడీ కార్యకర్త పోస్టులు ఎంపిక కొరకు జారీ చేయబడిన ప్రకటన
ప్రభుత్వ ఉత్తర్వులు నెం. 39 స్త్రీ మరియు వయో వృద్ధుల శాఖ తేదీ :06.09.2022 అనుసరించి తేదీ 20.12.2022 నాటికి ఈ దిగువ పేర్కొన్న 04 ఐ.సి.డి. యస్ ప్రాజెక్టు (విశాఖపట్నం మరియు భీమునిపట్నం రెవెన్యూ డివిజన్ ) నందు ఏర్పడిన అంగన్వాడీ కార్యకర్త /మిని అంగన్వాడీ కార్యకర్త / ఆయా పోస్టుల ఖాళీలను పోస్ట్ ఖాళీ ఏర్పడిన తేదీ ఆధారముగా ప్రొజెక్టు పరిది లో రూల్ ఆఫ్ రెసర్వేషన్ అనుసరించి భర్తీ చేయుటకు ఖాళీలను కేటగిరి వారి ప్రకటించడమైనది..

అంగన్వాడీ కార్యకర్త /ఆయా /మిని అంగన్వాడీ కార్యకర్త పోస్టుకొరకు కావలసిన అర్హతలు : స్త్రీ అభ్యర్థి అయి ఉండాలి.
1. ప్రధానముగా స్థానిక స్థిరనివాసం కలిగిన వివాహిత 2. అభ్యర్థి తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలి..
3. తేదీ 01.07.2022 (నియమక సంవత్సరం) నాటికి 21 సంవత్సరములు నిండి 35 సంవత్సరములు లోపు వయస్సు కలిగి ఉండవలెను.
4. SC / ST లకు రోస్టర్ కేటాయించిన అంగన్వాడి కేంద్రములలో 21 సంవత్సరములు నిండిన అభ్యర్ధులు లభ్యము -కానప్పుడు మాత్రమే 18 సంవత్సరములు నిండిన అభ్యర్ధుల దరఖాస్తులను పరిశీలించబడును. GO Ms. No. 38. WDCW & DW (ICDS )Dept., Dated 03.11.2008).
5. అంగన్వాడీ కార్యకర్త, మిని అంగన్వాడీ కార్యకర్త మరియు ఆయా పోస్టుల ఖాళీ ఉన్న అంగన్వాడీ కేంద్రములు మరియు వాటికి కేటాయించి రోస్టర్ వివరములు సంబంధిత ఐ.సి.డియస్ ప్రోజెక్ట్ కార్యాలయములో లభ్యమగును.
6. కావున పైన ఉదహరించిన అర్హతలు మరియు ప్రాధాన్యతలు కలిగిన స్త్రీ అభ్యర్థినిలు వారి పూర్తి వివరములతో నివాస, కుల, విద్యార్హత మరియు వివాహ మొదలగు దృవీకరణ పాత్రముల నకళ్ళు గెజిటెడ్ అధికారిచే అస్టేషన్ చేయించిన తమ దరఖాస్తులను సంబంధిత శిశు అభివృద్ధి పధకపు అధికారి కార్యాలయం నకు నేరుగాగాని /పోస్టు ద్వారా గాని తేది 22-12-2022 నుండి 31-12-2022 సాయంత్రం 5.00 గంటలు లోగా
అందజేయవలెను.
7. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడును.
8. నిర్ధేశించిన అర్హతలు మరుయు ప్రాధాన్యతలు సంభంధించిన దృవీకరణ పత్రములు జతపర్చిని దరఖాస్థులు-అర్హత కొరకు పరిశీలించటడవు.
9. G.O.Ms.No.18, WDCW&DW (ICDS) Dept., dated 15.05.2015 ప్రకారం అంగన్వాడీ కార్యకర్త మిని
అంగన్వాడీ కార్యకర్త // ఆయా పోస్టుల నియామక విధానము.
వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్సప్ గ్రూపులో చేరండి:
https://chat.whatsapp.com/JsTuEfIY6B70GU7z1dq081
Telegram Job Notification Link:
0 comments:
Post a Comment