ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ( ఇస్రో) ఆధ్వర్యంలోని ఇస్రో సెంట్రలైజ్డ్ బోర్డ్(ఐసీఆర్బీ)
కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 526
పోస్టులు: అసిస్టెంట్లు, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్లు,
యూడీసీ, స్టెనోగ్రాఫర్లు.
ప్రాంతాల వారీగా ఖాళీలు:
1. అహ్మదాబాద్: 31
2. బెంగళూరు: 215
3. హసన్ : 17
4. హైదరాబాద్: 54
5. న్యూఢిల్లీ: 02
6. శ్రీహరికోట: 78
7. తిరువనంతపురం: 129
అర్హత: పోస్టును అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో కనీసం 6.32 సీజీసీఏతో గ్రాడ్యుయేషన్/ డిప్లొమా ఉత్తీర్ణత.
స్టెనోగ్రాఫర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 01 ఏడాది పని అనుభవం కలిగి ఉండాలి.
కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. వయసు: 28 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.25500 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ లిటరసీ టెస్ట్/ స్టెనోగ్రఫీ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక
*రాతపరీక్షలో సింగల్ ఆబ్జెక్టివ్ పేపర్ ఉంటుంది. 120 నిమిషాల్లో సమధానాలు గుర్తించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.100
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.12.2022 నుంచి.
దరఖాస్తు చివరి తేది: 09.01.2023
రాతపరీక్ష నిర్వహించే ప్రాంతాలు:
అహ్మదాబాద్, దూన్, గువాహటి హైదరాబాద్, కోల్ కతా, బెంగళూరు , చెన్నై, తిరువనంతపురం
లఖ్ నవ్వూ, ముంబై, న్యూదిల్లీ,
వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర , ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసిన వారు క్రింది వాట్స్అప్ గ్రూప్ లో చేరండి
Telegram Group:https://t.me/apjobs9
Complete Notification: Click Here
Official Website: Click Here
0 comments:
Post a Comment