AP Jobs : ఏపీ పంచాయితీ రాజ్‌ శాఖలో డేటా ఎంట్రీ జాబ్స్‌.. BSc, BCA, MCA పాసైన వాళ్లు అర్హులు

Data Entry Jobs at AP Panchayat Raj Department : ఆంధ్రప్రదేశ్‌ పంచాయితీ రాజ్‌ శాఖ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. పంచాయితీ రాజ్‌ శాఖ ఏలూరు.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మండల డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అవుట్ సోర్సింగ్‌ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 22 మండల డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులను భర్తీముఖ్య సమాచారం:

విద్యార్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఎస్సీ(కంప్యూటర్స్)/ బీసీఏ/ ఎంసీఏ/ బీటెక్‌(సీఎస్‌ఈ/ ఈసీఈ/ ఈఈఈ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు మండల పరిషత్‌ అభివృద్ధి కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థులను రాత పరీక్ష, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎంపికైన వారికి నెలకు రూ. 10,000 జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తుల స్వీకరణకు డిసెంబర్‌ 20, 2022 చివరితేది

వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర , ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసిన వారు క్రింది వాట్స్అప్ గ్రూప్ లో చేరండి

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://westgodavari.ap.gov.in/

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top