DCCB Kurnool: కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ ఖాళీలు

కర్నూలులోని కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్‌… శాశ్వత ప్రాతిపదికన స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.
స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్: 18 పోస్టులు

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఇంగ్లిష్, తెలుగు భాషలు, కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి.

వయోపరిమితి: 01.10.2022 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.17900 - రూ.47920

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్/ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.590(ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, దివ్యాంగులకు రూ.413).

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 20.11.2022.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.11.2022.

ఆన్‌లైన్ పరీక్ష నిర్వహణ తేదీ: డిసెంబర్ 2022.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://apcob.org/careers/

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top