చిత్తూరులోని చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్… శాశ్వత ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
అసిస్టెంట్ మేనేజర్: 15 పోస్టులు
అర్హత: 60% మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా 55% మార్కులతో కామర్స్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత. పీజీ(ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్), కంప్యూటర్ పరిజ్ఞానమున్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
వయోపరిమితి: 01.10.2022 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు రూ.26,080 - రూ.57,860.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్/ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.590(ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, దివ్యాంగులకు రూ.413).
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 20.11.2022.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.11.2022.
ఆన్‌లైన్ పరీక్ష నిర్వహణ తేదీ: డిసెంబర్ 2022.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://apcob.org/careers/
0 comments:
Post a Comment