AP Jobs: ఆంధ్రప్రదేశ్ రైతు భరోసా కేంద్రాల్లో 2103 ఉద్యోగాలు.. విభాగాల వారీగా ఖాళీలివే.. త్వరలో పూర్తిస్థాయి నోటిఫికేషన్..!
APPSC: ఆంధ్రప్రదేశ్ రైతు భరోసా కేంద్రాల్లో (RBK) ఖాళీగా ఉన్న 2103 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. ఈ రైతు భరోసా కేంద్రాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్ , సిల్స్ బోర్డు అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో అగ్రికల్చర్ అసిస్టెంట్ 437, హార్టికల్చర్ అసిస్టెంట్ 1644, సిల్క్ అసిస్టెంట్ 22 ఖాళీగా ఉన్నాయి. మొత్తం 2103 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిని కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా త్వరలో భర్తీచేయనున్నట్లు కమిషనర్ హరికిరణ్ తెలిపారు.
kbujji098@gmail.com
ReplyDelete