IAF Recruitment 2022: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్‌ వాయు పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌.. అగ్నిపథ్‌ యోజనలో భాగంగా అగ్నివీర్‌ వాయు నియామకాలకు సంబంధించి సంక్షిప్త ఇన్‌టేక్‌ నోటిఫికేషన్‌ విడుదలచేసింది. అగ్నివీర్‌ వాయు(01/2023) ఖాళీల భర్తీకి ఐఏఎఫ్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.


అర్హత:మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌(10+2)/మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. శారీరక దారుఢ్యం/వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి

వయసు: 23 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఫేజ్‌-1(ఆన్‌లైన్‌ రాతపరీక్ష), ఫేజ్‌-2(ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్, ఏటీ-1-ఏటీ-2), ఫేజ్‌-3(మెడికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌) తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభ తేది: నవంబర్‌ మొదటి వారం, 2022.

ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహణ తేది: జనవరి 2023

వెబ్‌సైట్‌: https://agnipathvayu.cdac.in/
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top