మొత్తం పోస్టుల సంఖ్య: 110
పోస్టుల వివరాలు: ఐటీ-33, ఎకనామిస్ట్-03, డైటా సైంటిస్ట్-01, రిస్క్ మేనేజర్-21, ఐటీ ఎస్‌ఓసీ అనలిస్ట్-01, ఐటీ సెక్యూరిటీ అనలిస్ట్-01, టెక్నికల్ ఆఫీసర్(క్రెడిట్)-15, క్రెడిట్ ఆఫీసర్-08, డేటా ఇంజనీర్-09, లా ఆఫీసర్-05, సెక్యూరిటీ-05, ఫైనాన్షియల్ అనలిస్ట్-08.
అర్హత: సంబంధిత విభాగంలో సీఏ, సీఎఫ్‌ఏ, ఏసీఎంఏ, డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 17.10.2022
ఇంటర్వ్యూలో కాల్ లెటర్ డౌన్‌లోడ్: నవంబర్ 2022
ఇంటర్వ్యూ తేది: డిసెంబర్ 2022
వెబ్‌సైట్: https://www.centralbankofindia.co.in
0 comments:
Post a Comment