HCL Jobs: హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో ఇంజినీరింగ్ ఉద్యోగాలు, ఈ అర్హత తప్పనిసరి!

ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు గేట్-2022/2021 అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబర్ 10న ఆన్‌లైన్ దరఖాస్తు పక్రియ ప్రారంభంకానుంది. అక్టోబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌-కోల్‌కతా వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 84 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు గేట్-2022/2021 అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబర్ 10న ఆన్‌లైన్ దరఖాస్తు పక్రియ ప్రారంభంకానుంది. అక్టోబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
వివరాలు

* గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ:  84

విభాగాల వారీగా ఖాళీలు:

1) మైనింగ్: 39 

2) సర్వే: 02 

3) జియాలజీ: 06 

4) కాన్సంట్రేటర్: 06 

5) ఎలక్ట్రికల్: 11 

6) సివిల్: 05

7) మెకానికల్: 12 

8) ఇన్‌స్ట్రుమెంటేషన్: 02 

9) సిస్టమ్: 01

అర్హత: 60 శాతం(ఎస్సీ/ఎస్టీ 55 శాతం) మార్కులతో సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఉండాలి. గేట్ - 2022/గేట్ - 2021 స్కోర్ కలిగి ఉండాలి.

వయోపరిమితి: సెప్టెంబర్ 1, 2022 నాటికి 28 ఏళ్లు మించకూడదు.

వయోసడలింపు: ఎస్సీ/ఎస్టీ/ఓబీ సీ/దివ్యాంగులు/ ఎక్స్-సర్వీస్‌మెన్

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: గేట్ స్కోరు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.500.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 10.10.2022.

దరఖాస్తుల సమర్పణకు చివరితేదీ: 31.10.2022


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top