ఖాళీల వివరాలు ఇలా.. మొత్తం: 327 పోస్ట్‌లు మల్టీ స్కిల్డ్ వర్కర్ (కుక్): 133 పోస్టులు ఆపరేటర్ (కమ్యూనికేషన్): 46 పోస్టులు. ఎలక్ట్రీషియన్: 43 పోస్టులు మల్టీ స్కిల్డ్ వర్కర్ (బ్లాక్ స్మిత్): 27 పోస్టులు వెల్డర్: 24 పోస్టులు డ్రాఫ్ట్స్‌మన్: 16 పోస్ట్‌లు సూపర్‌వైజర్ స్టోర్: 13 పోస్టులు హిందీ టైపిస్ట్: 10 పోస్టులు సూపర్‌వైజర్ సైఫర్: 9 పోస్ట్‌లు సూపర్‌వైజర్ (అడ్మినిస్ట్రేషన్): 7 పోస్టులు
వయో పరిమితి.. జనరల్ యొక్క వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. బీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వయో పరిమితి, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. అర్హత ఈ పోస్టులన్నింటికీ దరఖాస్తు చేసుకోవడానికి వేర్వేరు అర్హతలు నిర్దేశించబడ్డాయి. పది, ఇంటర్, డిగ్రీ అర్హతలతో వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఉద్యోగ నోటిఫికేషన్.. శివాజీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. నోటిఫికేషన్ ప్రకారం.. వివిధ విభాగాల్లో మొత్తం 101 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ colrec.uod.ac.inని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషల్లో పేర్కొన్న ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయంది. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 7, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
0 comments:
Post a Comment