ఫలితాలు క్రింది లింకు ద్వారా పొందండి
APPSC గ్రూప్-4 జూనియర్ అసిస్టెంట్ స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు విడుదల
రెవెన్యూ శాఖలో గ్రూప్- 4 ఉద్యోగాలైన జూనియర్ అసిస్టెంట్ నియామకాల కోసం జులై 31న నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షకు ఎంపికైన వారి వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. స్క్రీనింగ్ పరీక్షకు 2,11,341 మంది హాజరుకాగా.. 11,574 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు. మెయిన్స్ పరీక్ష తేదీని త్వరలో వెల్లడిస్తామన్నారు.
0 comments:
Post a Comment