TCS NQT 2023 Registration: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ 2023.. జనవరి సెషన్ నోటిఫికేషన్ విడుదలైంది. TCS NQT 2023 లో అర్హత సాధించిన వారికి దేశవ్యాప్తంగా ఉన్న టీసీఎస్ సంస్థలతో పాటు మరో 1200 సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. ఈ పరీక్షకు ఇంజినీరింగ్, ఆర్ట్స్, కామర్స్, సైన్స్ గ్రాడ్యయేట్స్ అప్లయ్ చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో జనవరి 15, 2023 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. జనవరి 30, 2023 తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఈ పరీక్షను నిర్వహించనున్నారు.
TCS National Qualifier Test 2023 - January
session
అర్హత: ఇంజినీరింగ్, పీజీ అభ్యర్థులు అర్హులు. ఎంపిక విధానం: నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్
(NQT) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దీన్ని ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఈ స్కోరుకు రెండు సంవత్సరాల వరకు వాలిడిటీ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: జనవరి 15, 2023
TCS NQT 2023 పరీక్ష తేది: జనవరి 30, 2023
నుంచి ప్రారంభమవుతుంది.
TCS NQT పరీక్షలో మొత్తం 92 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 180 నిమిషాలు ఉంటుంది. ఇందులో
5 విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. వివరాల్లోకెళ్తే..
వర్బల్ ఎబిలిటీ - 24 ప్రశ్నలు - 30 నిమిషాలు
రీజనింగ్ ఎబిలిటీ- 30 ప్రశ్నలు - 50 నిమిషాలు
న్యూమరికల్ ఎబిలిటీ- 26 ప్రశ్నలు - 40 నిమిషాలు
ప్రోగ్రామింగ్ లాజిక్- 10 ప్రశ్నలు - 15 నిమిషాలు
కోడింగ్ - 02 ప్రశ్నలు - 45 నిమిషాలు
Note: వివిధ రకాల ఉద్యోగం నోటిఫికేషన్ కావలసిన వారు క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
0 comments:
Post a Comment