ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రేపు మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రముఖ TEKWISSEN సంస్థలో ఖాళీల భర్తీకి రేపు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలను విశాఖపట్నంలో నిర్వహించనున్నారు.ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
ఈ జాబ్ మేళా ద్వారా TEKWISSEN సంస్థలో 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు. US-IT రిక్రూటర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్, డిగ్రీ, డిప్లొమా చేసిన వారు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల వేతనం చెల్లించనున్నారు.
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment