నంద్యాల జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ 8 ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ వర్కర్, ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 113
పోస్టుల వివరాలు: మెయిన్ అంగన్‌వాడీ వర్కర్-8, మినీ వర్కర్-1, అంగన్‌వాడీ ఆయా-104.
వయసు: 01.07.2022 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: ప్రధాన అంగన్‌వాడీ వర్కర్‌కు పదో తరగతి, మినీ వర్కర్, అంగన్‌వాడీ ఆయా పోస్టులకు ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సంబంధిత సీడీపీవో ఆఫీసు,నంద్యాల జిల్లా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 08.09.2022
వెబ్‌సైట్: https://nandyal.ap.gov.in/
0 comments:
Post a Comment