నేడు ఓపెన్ స్కూల్ ఫలితాలు.. 19:06 – by AP Jobs9 0 ఓపెన్ స్కూల్ సొసైటీ ఆగస్టులో నిర్వహించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలను శనివారం ఉదయం 11గంటలకు విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ శుక్రవారం తెలిపింది.ఫలితాలు www.apopenschool.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది.Open School 10 th Class Results LinkOpen School Inter Results Link Email ThisBlogThis!Share to TwitterShare to Facebook
0 comments:
Post a Comment