ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను 29న విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నట్లు ఆర్జీయూకేటీ బుధవారం తెలిపింది. ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం 44,208 మంది నుంచి దరఖాస్తులు అందాయి. వీరిలో ప్రత్యేక కేటగిరీల అభ్యర్థుల ధ్రువపత్రాలను ప్రత్యేకంగా పరిశీలన చేయాల్సి ఉండటంతో 27 నుంచి 29 వరకు ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment