దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు:
.డేటా ఇంజనీరింగ్‌లో కనీసం 4 సంవత్సరాల అనుభవంకంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ అర్హత ఉన్నవారు అర్హులుపైథాన్, స్పార్క్, కాఫ్కా లేదా జావా ప్రోగ్రామింగ్ వంటి వాటిపై అనుభవం-సి, పెర్ల్, జావా స్క్రిప్ట్ మరియు ఇతర ప్రోగ్రామింగ్ భాషలలో పనిచేసిన అనుభవం-డేటా క్లీనింగ్, రాంగ్లింగ్, విజువలైజేషన్ మరియు రిపోర్టింగ్ గురించి అవగాహన ఉండాలి-స్నోఫ్లేక్ లేదా డేటాబ్రిక్స్ వంటి క్లౌడ్ డేటా వేర్‌హౌస్‌లో అనుభవం.. డేటా మైనింగ్, మెషిన్ లెర్నింగ్, ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ మొదలైన వాటిపై లోతైన అవగాహన ఉండాలి.
ఉద్యోగ స్వభావం ఎలా ఉండబోతుంది:
.ప్రాజెక్ట్‌లు మరియు ఇతర కార్యక్రమాలకు సంబంధించిన డేటాను సేకరించడం మరియు ప్రాసెస్ చేయడం (రా డేటా ప్రాసెసింగ్).2. డేటా అప్లికేషన్ రూపకల్పన మరియు అభివృద్ధి.3. స్క్రిప్ట్ రైటింగ్, వెబ్ స్క్రాపింగ్, API, SQL ప్రశ్నల
దరఖాస్తు ఎలా చేయాలి?
Step 1 : మొదట అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దాని కొరకు ఇక్కడ ఇచ్చిన లింక్ ను క్లిక్ చేయండి
Step 2 : వెబ్ సైట్ లో పేర్కొన్న అర్హత ప్రమాణాలను చూసుకొని.. రిజిస్టర్ కావాల్సి ఉంటుంది.Step 3 : చివరగా అప్లికేషన్ ఫారమ్ లో తెలిపిన వివరాలను నింపి.. దరఖాస్తులను సమర్పించాలి.
గమనిక : ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఢిల్లీ, బెంగళూరు, ముంబాయి, గోవా వంటి ప్రాంతాల్లో ఏదో ఒక ప్రదేశంలో పని చేయాల్సి ఉంటుంది
0 comments:
Post a Comment