ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ 2న మరో భారీ జాబ్ మేళాను (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.6 ఖాళీలు,
విద్యార్హతల వివరాలు:
TATA PLAY, Kia Motors, Aurobindo, Byju’S, Apollo Pharmacy, Amazon Pay, Dmart తదితర సంస్థల్లో ఖాళీల భర్తీకి ఈ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. మొత్తం 15 కంపెనీల్లో ఖాళీలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరు కావొచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.35 వేల వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఏపీలో ఎక్కడైనా లేదా హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది.
ఇతర వివరాలు:
- అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
-రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు TTDC Office (Velugu Office) Bhagya Nagar, 4th Line, 11th Cross Road, Ongole చిరునామాలో ఇంటర్వ్యూలు ఉంటాయి.
-ఇతర పూర్తి వివరాలకు 9988853335 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
Job Notifications:
జాబు నోటిఫికేషన్ వాట్సాప్ గ్రూపులో చేరండి: https://chat.whatsapp.com/JnMgX9yKMd64mfbFhHkO5Q
0 comments:
Post a Comment