హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(Electronics Corporation of India Limited)(ఈసీఐఎల్) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, కోపా, డీజిల్ మెకానిక్, ప్లంబర్, వెల్డర్, పెయింటర్
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్‌సీవీటీ సర్టిఫికెట్) ఉండాలి
వయసు: 2022 అక్టోబరు 18 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి
స్టయిపెండ్: ఆయా ట్రేడులను అనుసరించి నెలకు రూ.7,700 నుంచి రూ.8050 వరకు చెల్లిస్తారు
ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 70 శాతం సీట్లు ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులకు, మిగిలిన సీట్లు ప్రైవేట్ ఐటీఐ విద్యార్థులకు కేటాయిస్తారు.
చివరి తేదీ: ఆగస్టు 8/సెప్టెంబరు 9
వివిధ రకాల ఉద్యోగం నోటిఫికేషన్ క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
Job Notifications Telegram Group:
వెబ్‌సైట్: https://www.ecil.co.in/
0 comments:
Post a Comment