రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌కు చెందిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
1961 అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం 319 అప్రెంటిస్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సంస్థ పేర్కొంది.
మొత్తం ఉద్యోగాలు : 319
1. ఫిట్టర్ - 80
2. టర్నర్ - 10
3. మెషినిస్ట్ - 14
4. వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్) - 40
5. మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ (MMTM) - 20
6. ఎలక్ట్రీషియన్ - 65
7. కార్పెంటర్ - 20
8. మెకానిక్ రిఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ (R&AC) - 10
9. మెకానిక్ డీజిల్ - 30
10. కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) - 30
అర్హత: 10వ తరగతితో పాటు సంబంధిత ట్రెడులలో ITI ఉత్తీర్ణత.
దరఖాస్తు చివరి తేదీ: 18, ఆగస్టు, 2022.
వయస్సు: 18 నుంచి 25 సంవత్సరాలు.
వివిధ కేటగిరీల వారికి రిజర్వేషన్ కలదు.
పే స్కేల్: రూ.7,700 - రూ. 8,050.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ. 200.
SC/ST/PWD అభ్యర్థులకు రూ. 100.
ఇతర పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ https://www.vizagsteel.com/index.asp లేదా https://www.vizagsteel.com/code/tenders/tat_advt.pdf ను చూడగలరు.
0 comments:
Post a Comment