ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగాల నియామకాలు మేళ నిర్వహిస్తున్నారు
మేళా నిర్వహించే తేదీ: 03.09.22
ఉదయం 9 గంటల నుండి మేళా ప్రారంభం
భర్తీ చేయనున్న పోస్టులు: సుమారుగా 1000
ఇంటర్వ్యూలు నిర్వహించే ప్రదేశం: The Adoni Arts & Science College, Adoni
విద్యార్హతలు: పదో తరగతి ఇంటర్ డిగ్రీ బీటెక్ ఎంబీఏ ఎంసీఏ చేసిన అభ్యర్థులు ఎవరైనా దీనికి హాజరు కావచ్చు
మిగిలిన పూర్తి వివరాలు కింది నోటిఫికేషన్ నందు కలవు
0 comments:
Post a Comment